ఈ సమ్మర్లో కూల్ కూల్‌గా.. ఆహ్లాదంగా ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారా?… బడ్జెట్ ప్లేసెస్ ఎక్కడున్నాయో తెలియట్లేదా?… ఉందిగా మన జల విహార్.. తక్కువ ధర.. ఎక్కువ ఎంజాయ్మెంట్. ఇంతకీ జల విహార్‌లో ఎలాంటి ఎంజాయ్మెంట్ చేయొచ్చో?.. టిక్కెట్ రేట్లు ఎంత ఉన్నాయి?… ఫ్యామిలీతో వెళ్లోచ్చా?.. అసలు అక్కడికి వెళ్లిన వారి ఫీడ్ బ్యాక్ ఏంటో తెలుసుకోవాలనుందా?.. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసెయ్యండి…