”వినరా.. వినరా.. వీరకుమారా” అంటూ తంబూరతో వినోదాన్నందించే గొంతుకులు అవి.. మహాభారతం, రామాయణం, తోలు బొమ్మలాట, బొబ్బిలి కథలు, భాగవతం, బుర్రకథలను మన మెదళ్లకు ఎక్కించే జానపదులు వాళ్లు.. చరిత్రను కండ్లకు కట్టినట్టు కళారూపాలు ప్రదర్శించేవారే బేడ బుడగ జంగాలు.. వారికి ఘన చరిత్రే ఉంది. ఆ విశేషాలేంటో ఈ కింది వీడియోలో చూసేయండి.