వర్షా కాలం వచ్చిందంటే చాలు… చాలా మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతుంటారు. ప్రత్యేకంగా ఈ సీజన్ లో చెవి, ముక్కు, గొంతుకి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. వర్షాకాలంలోనే ఎందుకు ఎక్కువగా వస్తుంటాయి. వీటికి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి మరెన్నో విషయాల గురించి ప్రముఖ ENT స్పెషలిస్ట్ డాక్టర్ హేమంత్ కుమార్ తెలియజేసిన ఈ వీడియోను చూడండి.