సాధారణంగా పిల్లలు ఎదిగే కొద్ది కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటుంటారు. అలా నేర్చుకోవాలంటే వారిలో బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా జరగాలి. అలా జరగాలంటే వారి శక్తి సామర్థ్యాలు మరింత మెరుగుపడేందుకు సహాయపడే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించాలి. మరి అవేంటి? పిల్లలకు ఏం తినిపించాలి? ఏం తినిపించకూడదు? లాంటి సందేహాలను నివృత్తి చేశారు రెనోవా హాస్పిటల్కు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అశ్విని.