వేదాలతో వరి సాగు ఎలాగో తెలుసా?
గతేడాది నల్లబియ్యాన్ని పండించి ప్రశంసలందుకున్న కౌటిల్య మరోసారి కృష్ణ వ్రీహి బియ్యాన్ని పండించారు.
వేధాల ఆధారంగా కృష్ణ బియ్యాన్ని పండించి ఔరా అనిపిస్తున్నాడు కరీంనగర్ యువరైతు కౌటిల్య కృష్ణన్. ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న కృష్ణ బియ్యాన్ని(నల్ల బియ్యం) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాశింపేట గ్రామంలో విజయవంతంగా పండిస్తున్నాడు. గతేడాది నల్లబియ్యాన్ని పండించి ప్రశంసలందుకున్న కౌటిల్య మరోసారి కృష్ణ వ్రీహి బియ్యాన్ని పండించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎంఏ యజుర్వేదం చదువుతున్న కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తున్నాడు. కృష్ణ వ్రీహి అని పిలిచే ఈ కృష్ణ బియ్యానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతాల్లో కృష్ణ బియ్యానికి జీఐ ట్యాగ్ లభించింది.
తెలంగాణ ప్రాంతంలో రైతులు అనాదిగా అనుసరించే మడి కట్టే పద్ధతితో పాటు వేద వ్యవసాయ పద్ధతులు ఫాలో అయినట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

