పొద్దున్నే అందరికి టిఫిన్స్ తినడం అలవాటు. కొంతమందికి సాయంత్రం కూడా టిఫిన్స్ తినడం అలవాటు ఉంటుంది. అయితే ఈ టిఫిన్స్ లో దోశకు మొదటి స్థానం అని చెప్పొచ్చు. గతకొద్ది కాలంగా ఏ హోటల్ కి వెళ్లిన ఎన్నో వెరైటీల దోశలు కనబడుతున్నాయి. కానీ ఈ మధ్య లేటెస్ట్ గా మన హైదరాబాద్లో మరొక వెరైటీ దోశ చేరింది అదే ఆకు కూర దోశ. అది ఎలా చేస్త్తారు, టేస్ట్ ఎలా ఉంటుంది అనే కదా మీ డౌట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియో చూడండి.