హైదరాబాద్ అంటే బిర్యానీ..బిర్యానీ అంటే హైదరాబాద్.. అయితే.. ఇప్పుడు ఇక్కడి బిర్యానీలే కాదు..
ఎక్కడెక్కడి బిర్యానీలో భాగ్యనగరం వచ్చేస్తున్నయ్.. అలాంటిదే ఈ దొన్నె బిర్యానీ.. బెంగళూరులో ఫేమస్ అయిన ఈ బిర్యానీ ఇప్పుడు హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు కూడా అందుబాటులోకి వచ్చేసింది..మరి అదెక్కడ దొరుకుతుంది.. ఆ బిర్యానీ కథేంటో ఈ కింది వీడియోలో చూసేయండి..