Viral Video : జెండా ఎగురవేసిన కోతి.. ఆశ్చర్యపోయిన స్థానికులు..
ఒరేయ్.. కోతి చేష్టలు చేయకురా.. అని సాధారణంగా అంటుంటాం. ఎవరైనా చిలిపి పనులు చేస్తే కోతితో ఎందుకు పోల్చుతాం అంటే.. కోతి చేష్టలు అలా ఉంటాయి కాబట్టి. కోతి ఒక్కచోట నిలకడగా ఉండదు. అటూ ఇటూ పరిగెత్తుతుంది. అక్కడా ఇక్కడా తిరిగి.. ఏది కనిపిస్తే.. దాన్ని పట్టుకోవడమో.. లేక దాన్ని పగులగొట్టడమో.. లేక విసిరేయడమో.. ఇలా.. అన్ని చేష్టలు వాటివి అలాగే ఉంటాయి. అందుకే.. కోతి చేష్టలు చేయకురా.. అని మనం ఎవరినైనా తిట్టాలనుకుంటే అలా తిడతాం.

తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ కోతి.. జెండాను ఎగురవేస్తుంది. ఓ స్కూల్ బిల్డింగ్ ఎక్కిన కోతి.. జాతీయ జెండాను పట్టుకొని ఎగురవేసి.. దానిలో ఉన్న పువ్వులను కూడా కిందికి దులుపేస్తుంది. కోతి జెండా ఎగురవేస్తుంటే.. అక్కడున్న వాళ్లు ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోను గిడ్డ కంపెనీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

