Emotional video: అత్తారింటికి వెళ్తున్న మనుమరాలిని చూసి ఏడ్చేసిన నానమ్మ.. వీడియో వైరల్!!
పెళ్లి తర్వాత వధువు వీడ్కోలు అనేది ఆ కుటుంబానికి అత్యంత కష్టమైన, భావోద్వేగ క్షణం. వధువు తన భర్తతో కలిసి ఇంటినుంచి బయలుదేరినప్పుడు వధువు తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులంతా భారమైన హృదయాలతో వీడ్కోలు పలుకుతారు. కాగా, మనుమరాలు పెళ్లి చేసుకొని వెళ్తుండగా, ఆమె నానమ్మ కంటతడిపెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పెళ్లి తర్వాత వధువు వీడ్కోలు అనేది ఆ కుటుంబానికి అత్యంత కష్టమైన, భావోద్వేగ క్షణం. వధువు తన భర్తతో కలిసి ఇంటినుంచి బయలుదేరినప్పుడు వధువు తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులంతా భారమైన హృదయాలతో వీడ్కోలు పలుకుతారు. కాగా, మనుమరాలు పెళ్లి చేసుకొని వెళ్తుండగా, ఆమె నానమ్మ కంటతడిపెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో వధువు అందమైన లెహంగా, నగలు ధరించి తన అత్తారింటికి వెళ్లే ముందు తన నానమ్మను కలిసేందుకు వస్తుంది. ఆమెను చూసి వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుని వధువును గట్టిగా కౌగిలించుకుంటుంది. వధువు తన బామ్మను ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంది. ‘నేను మిమ్మల్ని విడిచి చాలాదూరం వెళ్లడం లేదు. పది కిలోమీటర్ల దూరం మాత్రమే వెళ్తున్నాను. మళ్లీ వస్తాను.’ అంటూ వధువు నానమ్మను ఓదారుస్తుంది. ఈ వీడియోను నూరియత్ మువా అనే యూజర్ ఇన్‌స్టాలో అప్లోడ్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

