ప్రియుడికి బ్రేకప్ చెప్పిన జెన్నిఫర్ లోపెజ్

జెన్నిఫర్ లోపెజ్(51) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన పాటతో కోట్లాది ప్రేక్షకులని అలరించిన జెన్నిఫర్…ప్రముఖ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగెజ్‌తో నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తుంది. గత ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించారు. కాని కరోనా వలన వాయిదా పడింది.అయితే గతవారం వీరిద్దరూ తమ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు యూఎస్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. చార్మ్ స్టార్ మాడిసన్ లెక్రోయ్తో అలెక్స్ చెట్టాపట్టాలేసుకుని తిరగుతున్నాడనే కారణంగా జెన్నిఫర్ ఈ నిర్ణయం తీసుకుందట. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. గత ఏడాది మయామిలో 40 మిలియన్ డాలర్ల ఇంటిని కొనుక్కున్న ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం జెన్నీఫర్ .. డొమినికన్ రిపబ్లిక్లో షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

