తిరుమలలో ఘోర అగ్నిప్రమాదం
యువకుడు సజీవ దహనం

తిరుమల, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆస్థాన మండపంలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ఈ ఘటనలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. ఆస్థాన మండపం కిందిభాగంలో ఉన్న దుకాణంలో వేకువజామున షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో యువకుడు నిద్రలో ఉండటంతో మంటల్లో చిక్కుకొని మృతిచెందాడు. అతడు తిరుచానూరుకు చెందిన ఫొటోగ్రాఫర్ మల్లిరెడ్డిగా గుర్తించారు. అగ్నిప్రమాదం వల్ల దాదాపు రూ.40 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
- Tags
- Fire in shopping
- Tirumal
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

