ఇరువురి మధ్య గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ మృతి
ఇద్దరు మహిళల మధ్య జరుగుతున్న గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మదరి బాయి (55) అనే మహిళ దాడికి గురై మృతి చెందినట్లు సమాచారం.
గాంధారి : కరీంనగర్ జిల్లా గాంధారి మండలంలోని నేరళ్ల తండా గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళల మధ్య జరుగుతున్న గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మదరి బాయి (55) అనే మహిళ దాడికి గురై మృతి చెందినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాదిరి బాయి తన ఇంటి పక్కన నివసించే ఇద్దరు మహిళల మధ్య పశువులు కట్టేసే స్థలం విషయంలో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది.
అందులో ఓ మహిళ తన స్థలంలో బర్రెను ఎందుకు కట్టేశావ్ అని అడగగా ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రంగా మారింది. ఈ క్రమంలో గొడవను ఆపేందుకు మధ్యలోకి వెళ్లిన మాదిరి బాయిపై కర్రతో దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాదిరి బాయి నీ గ్రామస్తులు చికిత్స కోసం గాంధారిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు ఆమెను పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో నేరాలతండలో వివాదం చోటు చేసుకుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరువురి మధ్య గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ మృతి
Mukesh Ambani: ముగ్గురు పిల్లల్ని చూస్తూ.. కన్నీటిని ఆపుకోలేకపోయిన ముఖేశ్ అంబానీ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం : ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
Arnab Cyclone | అర్నబ్ తుపాను బీభత్సం.. కోస్తా తీరం అతలాకుతలం..!
Harsh Gujral: జోకేసిన హర్ష్ గుజ్రాల్.. నవ్వుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

