భర్తను హత్య చేసిన భార్యకు యావజ్జీవ శిక్ష
భర్తను హత్య చేసిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సెషన్స్ జడ్జి శ్రీమతి రత్నపద్మావతి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు కొడిమ్యాల ఎస్సై నరేశ్ తెలిపారు.
కొడిమ్యాల, జూలై 17 : భర్తను హత్య చేసిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సెషన్స్ జడ్జి శ్రీమతి రత్నపద్మావతి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు కొడిమ్యాల ఎస్సై నరేశ్ తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన బత్తుల ప్రమీల వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త శ్రీనుతో 2022 నవంబర్ 11న వివాదం జరిగింది.
రాత్రి శ్రీను నిద్రిస్తున్న సమయంలో ప్రమీల అతడిని హత్య చేసి, చీరతో ఉరేసుకున్నట్టు నమ్మించింది. శ్రీను కు టుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమీలపై కేసు నమోదుచేశారు. మల్యాల సీఐ కోటేశ్వర్, రమణమూర్తి దర్యాప్తు చేసి కోర్టులో ఆధారాలు సమర్పించారు. పీపీ రామకృష్ణారావు కోర్ట్ డ్యూటీ అధికారులకు సాక్ష్యాధారాలు సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి శిక్ష ఖరారు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

