Home
Telangana
We Will Continue To Toil And Will Rise From The Ashesh Like A Phoenix Says Brs Working President Ktr
KTR | బీఆర్ఎస్ ఫినిక్స్ పక్షిలాంటిది.. మళ్లీ పుంజుకుని ప్రజల పక్షాన నిలబడతాం: కేటీఆర్
KTR | బీఆర్ఎస్ పార్టీ ఫినిక్స్ పక్షిలాంటిది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి నిరాశ కలిగించేదే అయినప్పటికీ.. తిరిగి పుంజుకుని ఎప్పటిలాగే ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కేటీఆర్ స్పందించారు.
KTR | బీఆర్ఎస్ పార్టీ ఫినిక్స్ పక్షిలాంటిది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి నిరాశ కలిగించేదే అయినప్పటికీ.. తిరిగి పుంజుకుని ఎప్పటిలాగే ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కేటీఆర్ స్పందించారు.
టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి గడిచిన 24 ఎన్నికల్లో ఎన్నో ఉత్తానపతనాలు చూశామని కేటీఆర్ అన్నారు. ఇందులో తెలంగాణ సాధననే తమకు అతిపెద్ద కీర్తి అని చెప్పారు. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పట్టం కట్టారని అన్నారు. ఇప్పుడు 1/3 సీట్లతో ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. అయితే ఇవాల్టి లోక్సభ ఎన్నికల ఫలితాలు తమకు నిరాశ కలిగించాయని.. అయినప్పటికీ తిరిగి పుంజుకుని ప్రజల పక్షాన నిలబడతామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

