Home
Telangana
Voters Gave Their Verdict In The Municipal Elections In A Way That The Ruling Party Leaders Did Not Expect
అధికార పార్టీ నేతలకు ఓటర్ల షాక్.. స్థానికంగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయిన కీలక లీడర్లు
అధికారపార్టీ నేతలు ఉహించని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునిచ్చారు. కీలక నేతలుగా చలామణి అవుతున్న పలువురు నేతలు స్థానికంగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక చతికిలపడ్డారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): అధికారపార్టీ నేతలు ఉహించని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునిచ్చారు. కీలక నేతలుగా చలామణి అవుతున్న పలువురు నేతలు స్థానికంగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక చతికిలపడ్డారు. ఓటర్ల తీర్పు కీలక నేతలకు భంగపాటును మిగిల్చింది.
- ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సొంత మండలం కేసముద్రం మున్సిపాలిటీలో మెజార్టీ సాధించని కాంగ్రెస్
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి వెంగళ అనిత శ్రీకాంత్ గౌడ్ విజయం
- మంత్రి వివేక్ నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి దక్కని పూర్తి మెజార్టీ.
- వివేక్ ఇన్చార్జిగా ఉన్న మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఘోర పరాజయం.
- సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన పరిగిలో పూర్తి మెజారిటీ సాధించని కాంగ్రెస్. ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు కోసం ప్రయత్నం.
- పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తొర్రూరులో పార్టీకి దక్కని మెజార్టీ.
- మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓటమి.
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.
- మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి సొంతమండలంలోని ఆమన్‌గల్ మున్సిపాలిటీలో చుక్కెదురు.
- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలో హంగ్.
- వలస ఎమ్మెల్యేలకు తప్పని షాక్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కి దీటుగా జీవన్‌రెడ్డి వర్గం అభ్యర్థుల గెలుపు. జీవన్‌రెడ్డి వర్గం 14, సంజయ్ వర్గం 12మంది అభ్యర్థులు గెలుపొందారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నియోజకవర్గంలో మెజార్టీ సాధించని కాంగ్రెస్
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

