వంటనూనెల్లో ‘విజయ’ం

వినియోగదారుల సేవలో ప్రభుత్వ బ్రాండ్
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): నాణ్యమైన నూనె ఏదంటే.. విజయ నూనె అనేంతలా పేరు సంపాదించిందీ బ్రాండ్. ప్రభుత్వానికి చెందిన ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తయారవుతున్న విజయ బ్రాండ్ నూనెలు.. ఆరోగ్యకరమైనవని ఐఎస్వో కూడా గుర్తింపునిచ్చింది. రాష్ట్ర పామాయిల్ నూనె అమ్మకాల్లో విజయబ్రాండ్ది రికార్డే. ప్రస్తుతం రాష్ట్రంలో 1,045 టన్నుల పామాయిల్ అమ్ముడవుతున్నది. గత ఏడా ది జూన్‌లో విజయ సన్‌ప్లవర్ ఆయిల్‌ను 5839 టన్నులు విక్రయిస్తే, 2021 జూన్ నాటికి 2245.621 టన్నుల విక్రయాలు జరిగాయి. గత ఏడాది పల్లీ నూనె 4996.148 టన్నులు విక్రయించగా, 2021 జూన్ నాటికి 5095.710 టన్నులు విక్రయించారు. ఎన్నో కార్పొరేట్ కంపెనీల నుంచి పోటీ ఎదురైనా తట్టుకొని విజయ బ్రాండ్ నిలిచిందని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

