Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ దాడులు
Telangana University | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనంలో సోదాలు చేశారు. అనినీతి ఆరోపణల దృష్ట్యా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Telangana University | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనంలో సోదాలు చేశారు. అనినీతి ఆరోపణల దృష్ట్యా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అకౌంట్ సెక్షన్, ఏవో సెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లలో సోదాలు నిర్వహించారు. యూనివర్సిటీలోని కళాశాల భవనాల్లోనూ విజిలెన్స్ దాడులు చేశారు.
హైదరాబాద్‌లోని రూసా భవనంలో ఈ నెల 3వ తేదీన నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఇటీవల జరిగిన టీయూ పరిణామాలు, గతంలో పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకషంగా చర్చించారు. 60వ పాలక మండలి సమావేశానికి వీసీ రవీందర్ మరోసారి డుమ్మాకొట్టారు. సమావేశంలో వీసీ చేసిన అక్రమాలపై విచారణ కమిటీ వేయాలని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. వీసీ చేసిన అక్రమ నియామకాలు, ఇతరుల పేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన వైనం, దినసరి ఉద్యోగం కింద పనిచేసిన వారికి ఈసీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి రూ. 28 లక్షలు చెల్లించిన అంశాలకు సంబంధించి కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
టీయూ వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తాపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

