మోసకారి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి.. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఎన్నిలక హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్‌కు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 429 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు.
వేల్పూర్/ముప్కాల్, జనవరి 6 : ఎన్నిలక హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్‌కు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 429 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా తులం బంగారం హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నేతలు
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మీసా ల శ్రీనివాస్, బాల్కొండ మండలం బో దేపల్లి ఉప సర్పంచ్ కోట అఖిలేశ్ తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరా రు. వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లోని తన నివాసంలో వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

