జూన్ 13 నుంచి యూజీసీ నెట్ పరీక్షలు
యూజీసీ నెట్-2023 జూన్ సెషన్ పరీక్ష తేదీలు వెలువడ్డాయి. జూన్ 13 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): యూజీసీ నెట్-2023 జూన్ సెషన్ పరీక్ష తేదీలు వెలువడ్డాయి. జూన్ 13 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. డిసెంబర్ సెషన్ పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు జరుగనున్నాయి. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం ఎన్టీఏ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

