చిన్నారుల ప్రాణం తీసిన గుంత

నాగిరెడ్డిపెట్, సెప్టెంబర్ 5: చర్చి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఆదివా రం ఉదయం స్థానిక చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. ఫాదర్ దీపక్డొలాన్సన్ కొడుకు హనిల్సన్ (4), లింగంపేట్ మండంలోని శెట్పల్లి సంగారెడ్డికి చెందిన సాయిలు కూతురు జయశ్రీ అలియాస్ గ్రేసి ( 4) బయట ఆడుకుంటున్నారు. ప్రార్థనలు ముగించుకున్న తల్లిదండ్రులు.. పిల్లల కోసం వెతకగా కనిపించలేదు. చిన్నారుల చెప్పులు పిల్లర్ కోసం తవ్విన గుంత వద్ద కనిపించడంతో అందులో చూడగా చిన్నారులు కనిపించారు. వెంటనే వారిని బయటికి తీయ గా మృతిచెంది ఉన్నారు. తాసిల్దార్ సయ్యద్అహ్మద్, ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

