పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడుతాం: తుమ్మల
దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు స్పష్టంచేశారు
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. దేశీయ ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర లభించాలంటే క్రూడ్ పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని గతంలో ఉన్న 44 శాతానికి పెంచాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినట్టు తెలిపారు.
ప్రస్తుతం దిగుమతి సుంకం 11శాతం ఉన్నదని తెలిపారు. దీనిపై ఇటీవల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ ద్వారా స్పందించారని తెలిపారు. దిగుమతి సుంకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని హామీ ఇచ్చారని తుమ్మల వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

