TS Inter Results | సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్లో ఇంటర్ మెమోలు
Click Here >> II Year Results
Click Here >> I Year Results
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్లో 64.85 శాతం, సెకండియర్లో 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే విద్యార్థులు తమ మార్కుల మెమోను ఇంటర్మీడియట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అవకాశం కల్పించారు.
బోర్డు వెబ్సైట్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మార్కుల మెమోలు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్కు మెమో ఆధారంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒరిజినల్ మెమోలు త్వరలోనే ఆయా కాలేజీలకు పంపించనున్నారు. షార్ట్ మెమో కోసం tsbie.cgg.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

