TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు ఆదివారం జరిగింది. తొలి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ

హైదరాబాద్ : టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు ఆదివారం జరిగింది. తొలి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కలిపి మొత్తం 26,845 సీట్లు ఉండగా, తొలి దశలో 19,209 సీట్లు కేటాయించబడ్డాయి. ఇంకా 7,636 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో 28 కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండినట్లు అధికారులు పేర్కొన్నారు. టీఎస్ ఐసెట్ -2021లో మొత్తం 51,136 మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా, 21,811 మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు 272 ఉన్నాయి. సీట్ అలాట్మెంట్ కాపీ కోసం https://tsicet.nic.in/default.aspx వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే?
UPI Payments | UPIలో పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపించారా? వెంటనే ఇలా చేయండి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

