హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని బుధవారం విడుదల చేసినట్టు కన్వీనర్ తెలిపారు. విద్యార్థులు వారి రెస్పాన్స్ షీట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 5 వరకు తెలపాలని కోరారు.