గ్రేటర్ వరంగల్ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది.

హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 66 డివిజన్లకు గానూ తొలి జాబితాలో 18 డివిజన్లకు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ వెల్లడించింది. తొలి జాబితా అభ్యర్థులకు బీ ఫారాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు.
2వ డివిజన్ – బానోతు కల్పన సింగులాల్
5వ డివిజన్ – తాడిశెట్టి విద్యాసాగర్
7వ డివిజన్ – వేముల శ్రీనివాస్
13వ డివిజన్ – సురేశ్ జోషి
15వ డివిజన్ – ఆకులపల్లి మనోహర్
16వ డివిజన్ – సుంకరి మనీషా శివకుమార్
17వ డివిజన్ – గద్దె బాబు
23వ డివిజన్ – యెలుగం లీలావతి సత్యనారాయణ
27వ డివిజన్ – జారతి రమేశ్
29వ డివిజన్ – గుండు సుధారాణి
38వ డివిజన్ – బైరబోయిన ఉమా దామోదర్
45వ డివిజన్ – ఇండ్ల నాగేశ్వర్ రావు
51వ డివిజన్ – బోయినపల్లి రంజిత్ రావు
55వ డివిజన్ – జక్కుల రజిత వెంకటేశ్వర్లు
56వ డివిజన్ – సిరంగి సునీల్ కుమార్
57వ డివిజన్ – నల్ల స్వరూపరాణి
64వ డివిజన్ – ఆవాల రాధిక నరోత్తం రెడ్డి
65వ డివిజన్ – గుగులోత్ దివ్యారాణి రాజు నాయక్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

