టయోటా కార్లు 2 శాతం ప్రియం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: టయోటా కిర్లోస్కర్ వాహనాలు మరింత ప్రియంకాబోతున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగడంతో అన్ని మోడళ్ళ ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు మంగళవారం సంస్థ ప్రకటించింది. పెరుగనున్న ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. దేశీయ మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మోడళ్ళను విక్రయిస్తున్న ఈ సంస్థను జపాన్‌కు చెందిన టయోటా మోటర్ కంపెనీ, కిర్లోస్కర్ గ్రూపులు సంయుక్తంగా ఏర్పాటుచేశాయి. ఇప్పటికే మారుతితోపాటు టాటా మోటర్స్, ద్విచక్ర వాహన సంస్థయైన హీరో మోటోకార్ప్ ధరలను పెంచిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cars
- toyota cars
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

