KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
10వ తేదీ (శనివారం) జరగాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్య పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షలను 12వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 9 : బతుకమ్మ పండుగ ప్రారంభాన్ని పురస్కరించుకొని 10వ తేదీ (శనివారం) జరగాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్య పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షలను 12వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు.
అదేవిధంగా ఐదేళ్ల ఎం.ఎస్సీ. (కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ) నాలుగో సెమిస్టర్ పరీక్షలను కూడా 10వ తేదీ నుంచి వాయిదా వేసి, అక్టోబర్ 12వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షల తేదీలు, సమయాల్లో చేసిన మార్పులను విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు గమనించి, తదనుగుణంగా వ్యవహరించాలని పరీక్షల నియంత్రణాధికారి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

