నేడే పీజీఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్
పీజీ సెట్, పీజీఈసెట్ అడ్మిషన్లకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. 2024-2025లో ఎంఈ, ఎంటెక్, ఎం ఆర్కిటెక్, ఎంఫార్మా, ఫార్మా డీ(పీబీ) లో ప్రవేశాలకు టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన మొదటి సమావేశం ముగిసింది.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): పీజీ సెట్, పీజీఈసెట్ అడ్మిషన్లకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. 2024-2025లో ఎంఈ, ఎంటెక్, ఎం ఆర్కిటెక్, ఎంఫార్మా, ఫార్మా డీ(పీబీ) లో ప్రవేశాలకు టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన మొదటి సమావేశం ముగిసింది. 30 నుంచి ఆగస్టు 9వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆగస్టు 10న ఎలిజిబుల్ క్యాండెట్ల వివరాలు మెయిల్ ద్వారా తెలియజేస్తారు. 14న వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఆగస్టు 20 నుంచి రెండోదశ కౌన్సెలింగ్ నోటిషికేషన్ వేయనున్నట్టు లింబాద్రి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

