మైనార్టీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఎస్)లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు గురువారం పొడిగింపబడింది. V, VI, VII, VIII, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి 2021-22 విద్యా సంవత్సర ప్రవేశాలకుగాను ఆన్లైన్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా టీఎంఆర్ఈఎస్ కార్యదర్శి బి. షఫీయుల్లా కోరారు.
దరఖాస్తులను టీఎంఆర్ఈఎస్ మొబైల్ యాప్ ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ http://www.tmreis.telangana.gov.in/ లేదా టీఎంఆర్ జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం టీఎంఆర్ఈఎస్ వెబ్సైట్ లేదా డీఎండబ్ల్యూఓ కార్యాలయం లేదా టీఎంఆర్ కాలేజీలు, స్కూల్స్ లేదా టీఎంఆర్ఈఎస్ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ లేదా 040-23437909 లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

