ముత్యపు పందిరిపై శ్రీవారు
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి శ్రీమలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి శ్రీమలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
ధనుర్భంగం (సీతా స్వయంవరం) ఘట్టాన్ని తలపిస్తూ శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో శ్రీవారు దర్శనమిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

