టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురి అరెస్టు
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మదిరె కాంతారావు, రవితోపాటు మరొకరిని అరెస్టు చేసిన సిట్ అధికారులు.. బుధవారం వారిని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ముగ్గురికి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 99కు చేరింది.
నాంపల్లి కోర్టులు, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మదిరె కాంతారావు, రవితోపాటు మరొకరిని అరెస్టు చేసిన సిట్ అధికారులు.. బుధవారం వారిని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ముగ్గురికి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 99కు చేరింది. నిందితుడు కాంతారావు తరఫున బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని మెజిస్ట్రేట్ పీపీని ఆదేశిస్తూ గురువారానికి వాయిదా వేశారు. ప్రధాన నిందితులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి తరఫున వేసిన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికావడంతో ఇద్దరూ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- arrested
- TSPSC case
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

