ఈ దున్నపోతు వారానికి ఒకసారి ప్రీమియం స్కాచ్ తాగేస్తోంది..
Sadar Festival | ఆ దున్నపోతు వారానికి ఒకసారి ప్రీమియం స్కాచ్ తాగేస్తోంది. ప్రతి రోజు మూడు కేజీల డ్రై ఫ్రూట్స్, యాపిల్స్‌ను తింటోంది. వీటితో పాటు ప్రతి రోజు 25 లీటర్ల పాలను తాగేస్తోంది. ప్రతి శనివారం

ఆ దున్నపోతు వారానికి ఒకసారి ప్రీమియం స్కాచ్ తాగేస్తోంది. ప్రతి రోజు మూడు కేజీల డ్రై ఫ్రూట్స్, యాపిల్స్‌ను తింటోంది. వీటితో పాటు ప్రతి రోజు 25 లీటర్ల పాలను తాగేస్తోంది. ప్రతి శనివారం బాదం నూనెతో బాడీ మసాజ్ చేస్తారు ఆ దున్నపోతుకు. స్కాచ్ ఇవ్వడం వల్ల ఆ దున్నకు మంచి ఆరోగ్యాన్ని, జీర్ణవ్యవస్థ సరిగా ఉండేందుకు సహాయపడుతుందని నిర్వాహకులు చెప్పారు.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ దున్నపోతు హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. బాహుబలి అయిన ఈ దున్న 7.5 ఫీట్ల పొడవు, 18 ఫీట్ల వెడల్పు ఉంది. 2000 కేజీల బరువు ఉంది. ఆరేండ్ల వయసున్న ఈ బాహుబలి దున్నను హర్యానా నుంచి తీసుకొచ్చి సదర్ ఉత్సవాల్లో ప్రదర్శించారు. ఈ దున్నపోతును ప్రతి రోజు 3 కిలోమీటర్ల మేర వాకింగ్‌కు తీసుకెళ్తారు. ప్రతి ఆదివారం స్విమ్మింగ్‌కు కూడా తీసుకెళ్తారు. స్విమ్ చేసిన తర్వాత తనంతట తానే ఇంటికి తిరిగి వస్తుందని దున్న యజమాని పేర్కొన్నారు. ఈ దున్న నిర్వహణకు ప్రతి రోజు రూ. 7 వేలకు తగ్గకుండా ఉంటుందని, దీని రక్షణ కోసం ముగ్గురు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

