Home
Telangana
The Village Where Her Father In Law Works As A Waterman The Daughter In Law Won The Election For The Position Of Sarpanch
మామ వాటర్‌మ్యాన్.. కోడలు సర్పంచ్
మామ వాటర్మ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో కోడలు సర్పంచ్‌గా గెలుపొందింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బోనకొల్లూరులో గ్రామానికి చెందిన చిక్కుడు బాలయ్య గ్రామ పంచాయతీలో 35 ఏండ్లుగా వాటర్మ్యాన్గా పనిచేస్తున్నాడు.
బచ్చన్నపేట, డిసెంబర్ 16 : మామ వాటర్మ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో కోడలు సర్పంచ్‌గా గెలుపొందింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బోనకొల్లూరులో గ్రామానికి చెందిన చిక్కుడు బాలయ్య గ్రామ పంచాయతీలో 35 ఏండ్లుగా వాటర్మ్యాన్గా పనిచేస్తున్నాడు.
స్థానిక ఎన్నికల్లో ఆయన కోడలు చిక్కుడు కల్పనాకృష్ణ సర్పంచ్‌గా గెలుపొందింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

