Home
Telangana
The Telangana Board Approved Proposals Worth 2546 24 Crore Submitted As Part Of The Annual Plan Of The Tricor
2,546 కోట్లతో ట్రైకార్ ప్రతిపాదనలు
తెలంగాణ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్) వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.2,546.24 కోట్లతో చేసిన ప్రతిపాదనలను బోర్డు ఆమోదించింది.
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్) వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.2,546.24 కోట్లతో చేసిన ప్రతిపాదనలను బోర్డు ఆమోదించింది. ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్ అధ్యక్షతన బోర్డు సమావేశం శుక్రవారం డీఎస్ఎస్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా గిరిజనుల ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశలపై చర్చించారు.
అందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.2,080కోట్లను సబ్సిడీ రుణాలుగా, రూ.466.24కోట్లను బ్యాంకుల ద్వారా గిరిజన యువతకు రుణాలను ఇప్పించాలని ప్రతిపాదించారు. మొత్తంగా రూ.2,546.24కోట్లతో చేసిన ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

