ఫలించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కృషి
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | తొమ్మిది సంవత్సరాలుగా ఆగిపోయిన వట్పల్లి- జోగిపేట రోడ్డు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.

వట్పల్లి /సంగారెడ్డి : తొమ్మిది సంవత్సరాలుగా ఆగిపోయిన వట్పల్లి- జోగిపేట రోడ్డు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కృషి ఫలించింది. రోడ్డు విస్తరణలో భూమి కోల్పోతున్న రైతులకు భరోసా కల్పించడంతో రైతులు సంతృప్తి చెంది రోడ్డు నిర్మాణం కోసం అంగీకరించారు. కొన్నేండ్లుగా నష్టపరిహారం చెల్లింపులో జాప్యం అవుతుందని రైతులు చెప్పడంతో ప్రభుత్వం నుంచి సకాలంలోనే నష్టపరిహారం అందుతుందని అందుకు తాను కృషి చేస్తానన్నారు.
దీంతో తొమ్మిదేండ్లుగా ఆగిపోయిన వట్పల్లి- జోగిపేట వయా నాగులపల్లి రోడ్డు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. రేపటి నుంచి పని మొదలు పెట్టి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ సంద్భంగా రైతులను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు అశోక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

