ప్రతి పల్లెకూ జమ్మి చెట్టును చేర్చడమే లక్ష్యం.. సంతోష్‌కుమార్
గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్.. బాబ్లీ విద్యార్థుల చొరవపై హర్షం
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, దేవాలయం, మఠంతోపాటు ప్రతి ఇంటికీ పవిత్రమైన శమీ వృక్షాన్ని చేర్చడమే తమ ఉద్యమ ప్రధాన లక్ష్యమని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలో చేపట్టిన జమ్మి మొక్కల పెంపక ఉద్యమం మహారాష్ట్రలోనూ ఉధృతంగా కొనసాగుతున్నది.
ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామానికి చెందిన విద్యార్థులు తమ సూల్ ఆవరణలో ఉత్సాహంగా జమ్మి మొక నాటడంపై సంతోష్‌కుమార్ మంగళవారం ఎక్స్ వేదికగా హ ర్షం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే వారు ప్రకృతిపై నిబద్ధతను చాటడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

