Home
Telangana
The Ambedkar Statue In Telangana Bhavan Delhi Under The Aegis Of The Bc Welfare Association Demanding The Removal Of The Cap On Reservations
రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేయాలి.. పద్ధతి మార్చుకోకుంటే ఢిల్లీని ముట్టడిస్తం: ఢిల్లీలో వక్తలు
‘రిజర్వేషన్లపై విధించిన పరిమితిని కేంద్రం ఎత్తివేయాలి. తొలి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘రిజర్వేషన్లపై విధించిన పరిమితిని కేంద్రం ఎత్తివేయాలి. తొలి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నది. ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే ఢిల్లీని ముట్టడిస్తాం’ అని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు.
రిజర్వేషన్లపై విధించిన పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, శంకర్రావు మాట్లాడారు. బీసీలకు బీజేపీ చేసిన మేలు లేకపోగా, కులగణన చేపట్టకుండా, రిజర్వేషన్ల సంఖ్యను పెంచకుండా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

