Home
Telangana
Tgs Rtc Jac Chairman Eduru Venkanna Said That Bus Bhavan Bachao Program Will Be Held On 7th
7న ‘బస్ భవన్ బచావో’ : ఆర్టీసీ జేఏసీ
ప్రభుత్వం బస్ భవన్‌లోని ‘బీ-బ్లాక్' కార్యాలయాన్ని జీఎస్టీ, ఐటీ శాఖలకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఈనెల 7న ‘బస్ భవన్ బచావో’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం బస్ భవన్‌లోని ‘బీ-బ్లాక్’ కార్యాలయాన్ని జీఎస్టీ, ఐటీ శాఖలకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఈనెల 7న ‘బస్ భవన్ బచావో’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.
ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
వాణాశాఖకు 7,097 కోట్ల ఆదాయం
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.7,097.38 కోట్లు ఆదాయం సమకూరినట్టు రవాణా శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 2.07% ఉన్నదని, 83.16% ఆదాయ లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

