పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నివేదికను వెంటనే తెప్పించుకుని పీఆర్సీ వర్తింపజేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డిమాండ్ చేసింది. 42శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని అమలు చేయాలని కోరింది. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శనివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, బీ శ్యామ్ మాట్లాడుతూ మూడేండ్ల దాటినా పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్నదన్నారు.
- ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయాలి: టీజీవో
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నివేదికను వెంటనే తెప్పించుకుని పీఆర్సీ వర్తింపజేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డిమాండ్ చేసింది. 42శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని అమలు చేయాలని కోరింది. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శనివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, బీ శ్యామ్ మాట్లాడుతూ మూడేండ్ల దాటినా పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్నదన్నారు.
ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని కోరారు. పెండింగ్ బిల్లుల విడుదలను రెండు వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. వాహనాల అద్దెను రూ. 60వేలకు పెంచాలని.. అన్ని ప్రభుత్వ శాఖల్లో డీపీసీలను ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించాలన్నారు. మేలో సాధారణ బదిలీలు చేపట్టాలని.. ఈహెచ్ఎస్ను సమర్ధవంతంగా అమలు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Employee demands
- FITment
- PRC
- TGO
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

