తెలంగాణ ఆడిట్‌శాఖ దేశంలోనే నంబర్ వన్: భట్టి
అత్యుత్తమ ప్రమాణాలతో ఆన్లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ ఆడిట్‌శాఖ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని, వరుసగా మూడేండ్లు మొదటి ర్యాంక్ సాధించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : అత్యుత్తమ ప్రమాణాలతో ఆన్లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ ఆడిట్‌శాఖ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని, వరుసగా మూడేండ్లు మొదటి ర్యాంక్ సాధించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార తెలిపారు. రాష్ట్రంలో ఆన్లైన్ ఆడిటింగ్ వ్యవస్థను పరిశీలించేందుకు వచ్చిన గుజరాత్ ఆడిట్‌శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సచివాలయంలో భట్టి సమావేశమయ్యారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అత్యంత బలంగా ఉన్నాయని గుజరాత్ అధికారులకు భట్టి వివరించారు. తెలంగాణలో ఆడిట్‌శాఖ పనితీరు అధ్యయనానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని పలు గ్రామపంచాయతీలను సందర్శించి ఆన్లైన్ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నామని, ఆడిటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సమర్థంగా కొనసాగుతుందని గుజరాత్ అధికారులు భట్టి విక్రమార్కకు వివరించారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆడిట్‌శాఖ డైరెక్టర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

