మాడల్ స్కూల్స్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయండి : జేఏసీ
తెలంగాణ మాడల్ స్కూల్స్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయాలని మాడల్ స్కూల్ జేఏసీ డిమాండ్ చేసింది. మొత్తం 12 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జేఏసీ నేతలు ఉద్యమ బాటపట్టారు.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మాడల్ స్కూల్స్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయాలని మాడల్ స్కూల్ జేఏసీ డిమాండ్ చేసింది. మొత్తం 12 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జేఏసీ నేతలు ఉద్యమ బాటపట్టారు. సోమవారం రాష్ట్రంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలకు వినతిపత్రాలు సమర్పించారు.
మంగళవారం కూడా తహసీల్దార్లు, ఎంపీడీవోలకు వినతిపత్రాలు సమర్పిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. 4,5,6 తేదీల్లో జిల్లా స్థాయిలో ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు భూతం యాకమల్లు, తరాల జగదీశ్, కొండయ్య పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

