హైదరాబాద్, నమస్తే తెలంగాణ : హజ్ యాత్రలో యాత్రికులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించిన మాక్ ఏవియేషన్ అకాడమీ సిబ్బందికి హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం ఆదివారం ప్రశంసా పత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో హజ్ కమిటీ ఏఈవో ఇర్ఫాన్ షరీఫ్, మాక్ ఏవియేషన్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ సయ్యద్ సుల్తాన్, నల్లగొండ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ పాల్గొన్నారు.