బీసీ మహిళలకు ఆటోమెటిక్ కుట్టుమిషన్లు.. ఉత్తర్వులు జారీచేసిన బాల
రాష్ట్రంలోని టైలరింగ్ ఆధారిత స్వయంఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు బీసీ మహిళలకు ఆటోమెటిక్ కుట్టుమిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- నియోజకవర్గానికి 1,000 చొప్పున మిషన్ల పంపిణీ
- రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
హైదరాబాద్, ఏప్రిల్26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని టైలరింగ్ ఆధారిత స్వయంఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు బీసీ మహిళలకు ఆటోమెటిక్ కుట్టుమిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయాదేవి ఉత్తర్వులు జారీచేశారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 1,000 మంది బీసీ మహిళలకు సబ్సిడీ కింద ఆటోమెటిక్ కుట్టుమిషన్లను బీసీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేయనున్నారు.
ఈ పథకం మార్గదర్శకాలు, ఎస్టిమేషన్లు సమర్పించాలని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టును ప్రభుత్వం ఆదేశించింది. కుట్టుమిషన్ల పంపిణీ ద్వారా నైపుణ్యం ఉన్న బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయంఉపాధి కల్పించి, ఉత్పాదకతను పెంచి, వ్యాపార అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

