ప్రజాచైతన్యంతోనే కొవిడ్‌కు అడ్డకట్ట

హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బారినపడుతున్నవారిలో 40శాతం యువతే ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. ప్రజాచైతన్యం, అవగాహనతోనే వైరస్వ్యాప్తికి అడ్డుకట్టవేయగలమని ఆమె అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాజ్‌భవన్ నుంచి వివిధ వర్సిటీల వైస్చాన్స్లర్లు, ఉన్నత విద్యాశాఖఅధికారులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ కోసం జాతీయసేవాపథకం(ఎన్ఎస్ఎస్), జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని వైస్చాన్స్లర్లకు సూచించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో వివిధ వర్సిటీల వీసీలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

