కొనసాగుతున్న కాంగ్రెస్ కోతలు
కరెంట్ కోతలు రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎండిపోతున్న పంటను కాపాడుకోవడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. కరెంట్ ఇవ్వాలని పగలంతా సబ్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. రోడ్డెక్కి ధర్నా చేస్తున్నాడు. రాత్రి వేళ కరెంట్ వస్తే పంటకు నీళ్లు పెట్టుకోవచ్చని పొలంలోనే జాగారం చేస్తున్నాడు. ఎవరికి చెప్పినా, ఎన్ని చేసినా కాంగ్రెస్ కరెంట్ కోతలు కొనసాగుతుండటంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.
- రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం..
- పంట ఎండిపోతున్నా పట్టించుకోరా?
- రేవంత్ సర్కార్‌కు చీమకుట్టినట్టు లేదు
- కాంగ్రెస్ పాలనలో అన్నదాతల అరిగోస..
కరెంట్ కోతలు రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎండిపోతున్న పంటను కాపాడుకోవడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. కరెంట్ ఇవ్వాలని పగలంతా సబ్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. రోడ్డెక్కి ధర్నా చేస్తున్నాడు. రాత్రి వేళ కరెంట్ వస్తే పంటకు నీళ్లు పెట్టుకోవచ్చని పొలంలోనే జాగారం చేస్తున్నాడు. ఎవరికి చెప్పినా, ఎన్ని చేసినా కాంగ్రెస్ కరెంట్ కోతలు కొనసాగుతుండటంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.



Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

