హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల విరామం అనంతరం, బుధవారం ఉదయం 10గంటలకు సమావేశం కానున్నది. ప్రశ్నోత్తరాల అనంతరం 22ఏ, ఎల్నినో అంశాలపై స్వల్పకాల చర్చ జరుగనున్నది.
బుధవారంతో సమావేశాలు ముగిసే అవకాశం ఉన్నది