తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల విరామం అనంతరం, బుధవారం ఉదయం 10గంటలకు సమావేశం కానున్నది. ప్రశ్నోత్తరాల అనంతరం 22ఏ, ఎల్నినో అంశాలపై స్వల్పకాల చర్చ జరుగనున్నది.
‘ఏం చేస్తున్నావు కోడలా అంటే పారబోసి ఎత్తుకుంటున్నా అత్తా’ అన్నదట. గత రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన అంతా ఇదే తీరుగా సాగుతున్నది. తప్పులు చేయడం, కోర్టులు మొట్టికాయలు వేయడమో, ప్రజాగ్రహం పెల్లుబుకడమో జరిగ�