వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు టాస్క్‌ఫోర్స్

పేద ముస్లింల అంత్యక్రియలకు రూ.5 వేలు
హెల్ప్‌డెస్క్ ఏర్పాటు.. వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం డీఎస్పీ సయ్యద్ ఖాజామోహినుద్దిన్ నేతృత్వంలో విజిలెన్స్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసిందని వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం చెప్పారు. బుధవారం నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో జరిగిన వక్ఫ్‌బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నదని, ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనాతో మృతిచెందిన పేద ముస్లింల అంతిమ సంస్కారాల కోసం వక్ఫ్‌బోర్డు రూ.5 వేలు అందిస్తుందని తెలిపారు. మృతదేహాల అంతిమ సంస్కారం తదితర అంశాలపై హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశామని, సహాయం కోసం 7995560136 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

