Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
టీచర్ శ్రీకాంత్ గడువు ముగియడంతో తుర్కలపల్లి పాఠశాలకు తిరిగి వెళ్తుండగా మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు.
Students cry | నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని తుర్కలపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి సంవత్సరం క్రితం డిప్యూటేషన్ మీద చారకొండ పాఠశాలకు వచ్చిన టీచర్ శ్రీకాంత్ గడువు ముగియడంతో తుర్కలపల్లి పాఠశాలకు తిరిగి వెళ్తుండగా మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. శ్రీకాంత్ పాఠశాలలో కొంతకాలంగా పనిచేసి విద్యార్థులతో పాటు గ్రామస్థుల ఆదరాభిమానాలను చూరగొ న్నారు. పిల్లలను ఓదారుస్తూ సదరు టీచర్ కన్నీటిపర్యంతమైన భావోద్వేగ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ కంటతడి పెట్టుకున్న విద్యార్థులు
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని తుర్కలపల్లి ప్రభుత్వ పాఠశాల నుండి సంవత్సరం క్రితం డిప్యూటేషన్ మీద చారకొండ పాఠశాలకు వచ్చిన టీచర్ శ్రీకాంత్
గడువు ముగియడంతో తుర్కలపల్లి పాఠశాలకు తిరిగి వెళ్తుండగా మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ కంటతడి పెట్టుకున్న విద్యార్థులు
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

