‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్ పోచారం
హైదరాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ‘హైదరాబాద్ సైకిల్ గ్రూప్’ చేపట్టిన ‘తిరంగా సైకిల్ యాత్ర’ను శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.
హైదరాబాద్ సైకిల్ గ్రూప్ సభ్యులు 350 మంది స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా.. కుత్బుల్లాపూర్ నుంచి 100 కిలో మీటర్ల సైకిల్ యాత్రను హైదరాబాద్౼నాగపూర్ జాతీయ రహదారిపై (NH-44) పై చేపట్టారు.

ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వెళ్తున్న స్పీకర్ పోచారం మెదక్ జిల్లా చేగుంట సమీపంలో ఈ సైకిల్ యాత్ర చూసి తన కాన్వాయ్‌ని ఆపి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను దేశ ప్రజలు తమ సొంత పండుగలా జరుపుకుంటున్నారు.
ఇది ఏ కులానికో, మతానికో, ప్రాంతానికో సంబంధించినది కాదు. భారతీయులందరి పండుగ అన్నారు. దేశభక్తితో ఈ యాత్రను చేపట్టిన సైకిల్ గ్రూప్ సభ్యులను స్పీకర్ ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ దూరం.. ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ, పెళ్లికైన వస్తారా?
Common Pass | కామన్ పాస్ ధరలు తగ్గించిన ప్రభుత్వం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

